DJJohal.Com

Kastha Ninu by S.P. Balasubrahmanyam, K. S. Chithra
download S.P. Balasubrahmanyam, K. S. Chithra  Kastha Ninu mp3 Single Tracks song

Album: Kastha Ninu

Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra

Music: M.M. Keeravani

Lyrics: Chandra Bose

Label: Aditya Music

Released: 2018-10-08

Duration: 04:39

Downloads: 15314800

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kastha Ninu Song Lyrics

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకు
నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నెకొంపలంటుకుంటే
నరాల్లో Loveవో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై
పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న
చోట సోకునిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి
కన్నెకొంపలంటుకుంటే నరాల్లో Loveవో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో
పువ్వై పూస్తుంది అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే కమ్మగా
నీ సింగారం కసురు విసురుతుంటే పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి
తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నెప్రాసనవ్వాలోయ్
అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్ అందగాడి గోటిముద్ర కావాలోయ్ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నువ్వు
నిన్ను నేను కోరుకుంటే కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే చేరుకున్న
చోట ఉన్న దీపమారుతుంటే ఆరుతున్న వేళ కన్నె కాలుజారుతుంటే నరాల్లో Loveవో
గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది మెత్తగా
నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే గుత్తిగా నీ బంగారం తలకు
తగులుతుంటే కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే పూర్తిగా నా బండారం
వెలికి లాగుతుంటే బుగ్గలోన పండుతుంది జాంపండు పక్కలోన రాలుతుంది ప్రేంపండు రాతిరేళ
వచ్చిపోరా రాంపండు బంతులాడి పుచ్చుకోరా భాంపండు ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నేను నిన్ను
నువ్వు ఆపుకుంటే ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే చూపనంటు నేను
తీపి ఆశ రేపుతుంటే రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే నరాల్లో
Loveవో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై
పూస్తుంది

Related Songs

» Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Ivala (KK, Sunitha) » Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Niddura Potunna (Shankar Mahadevan) » Choopultho Guchi (Shankar Mahadevan) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Maha Muddu (Shreya Ghoshal, Karthik) » Nee Kannu Neeli Samudram (Javed Ali)