DJJohal.Com

Kerintha by Haricharan
download Haricharan  Kerintha mp3 Single Tracks song

Album: Kerintha

Singer: Haricharan

Music: Mickey J Meyer

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2019-08-01

Duration: 04:31

Downloads: 948294

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kerintha Song Lyrics

Right Now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా
విడి విడి వర్ణాల మనసులో ఏకం కాగా Right Now మొదలైంది
మా కథ పలు గొంతులతేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను
స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలా ఎలా వచ్చి
వాలాయో పూదండలా తెలీదే మరి తలో మాదిరి అయినా స్నేహమే ఊపిరి
(కేరింత) కలగలిసిన మనసుల బావుటా (కేరింత) ఒకరికి మరి ఒకరను
బాసట పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదు లేనే లేడు
మాకే నింగి సూర్యుడు చంద్రుడు స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు
రానే రాదె గుండె చప్పుడు చప్పుడు చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా
చాలదు (కేరింత) కలగలిసిన మనసుల బావుటా (కేరింత) ఒకరికి మరి
ఒకరను బాసట కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు
తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు ఏ నిమిషంలో ఎమోతుందో ఉహకే
అందదు ఏ అనుబందం ఎటు వెళుతుందో ముందుగా చెప్పదు చెలిమైనా ప్రేమైనా
ఏ మనసు ఒంటరిగా సాగదు (కేరింత కేరింత కేరింత)

Related Songs

» Beautiful Girl (Karthik) » Atu Itu Ooguthu (Sreerama Chandra) » Nijanga Nenena (Karthik) » Ye Kadha (Jonita Gandhi) » O My Friend (Karthik) » Sri Chaitanya (Siddharth, Shruti Haasan) » Arey Rey (Karthik) » Nuvvu Nenu Jattu (Benny Dayal) » Mila Mila (Karthik) » Maa Daddy Pockets (Siddharth)