DJJohal.Com

Kottaga by S.P. Balasubrahmanyam, S. Janaki
download S.P. Balasubrahmanyam, S. Janaki  Kottaga mp3 Single Tracks song

Album: Kottaga

Singer: S.P. Balasubrahmanyam, S. Janaki

Music: Ilaiyaraaja

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released: 2014-07-16

Duration: 04:28

Downloads: 4931103

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Kottaga Song Lyrics

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు
విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నెమల్లికి కొమ్మ చాటునున్న కన్నెమల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా కొండ దారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండ దారి మార్చింది కొంటెవాగు
జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాళ్ల హోరు మారి
పంటచేల పాటలూరి బండరాళ్ల హోరు మారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల
మాగాణి ఊగేలా సిరి చిందులేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా
రేకు విచ్చెనా వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి ఎదురు
లేక ఎదిగింది మధురగానకేళి వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి ఎదురు
లేక ఎదిగింది మధురగానకేళి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ భాషలోన
రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది
కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నెమల్లికి కొమ్మ చాటునున్న కన్నెమల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

Related Songs

» Kammani (Kamal Haasan, S.P. Sailaja) » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Malli Malli (S.P. Balasubrahmanyam, S. Janaki) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam) » Kannanule (Chitra) » Yeto Vellipoyindi (Rajesh Krishnan) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Aakasam Eenatidho (S. Janaki) » Vennelave Vennelave (Hariharan, Sadhana Sargam) » Enno Ratrulosthayi Gani (S.P. Balasubrahmanyam, K. S. Chithra)