Album: Kummeyra
Singer: Karthik Rodriguez
Music: Karthik Rodriguez
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2019-07-04
Duration: 03:33
Downloads: 968482
మామా ప్రేమరా పెద్ద బాలశిక్ష రా మొదటి రెండు పేజీల్లో అర్ధమవదురా
బావ వేమన విడమరచి చెప్పెరా తినగా తినగా వేప కూడా తియ్యనవునురా
దమ్ముంటే చెప్పేయిరా No అందా గోవింద పద పదమని అనరే
అలకల చిలకే ఇదిలే మొర విని మనసే ఇవ్వే మగువా తియ్యకు
పరువే ఓ సారి చింతామణి ఈలేసానే రారమ్మని నీ చూపే ఇసిరేయమని
మొక్కానే ఆ పైవాడిని దండాలే పెట్టేయిరా దమ్ముంటే చెప్పేయిరా కూసేటి
Rail Engine లా వచ్చింది వీధిలోకిలా మచ్చేమో నడుముపై అలా మత్తెక్కే
ఇప్పసారాలా ఓ సారి చింతామణి ఈలేసానే రారమ్మని నీ చూపే ఇసిరేయమని
మొక్కానే ఆ పైవాడిని కుమ్మెయిరా కమ్మెయిరా దమ్ముంటే చెప్పేయిరా