Album: Pilla Picture Perfect
Singer: Nikhita Gandhi
Music: Sunny M.R.
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2019-07-04
Duration: 03:34
Downloads: 5791349
అడుగెయ్ నాతో అడుగెయ్ ఏదైనా నన్నే అడిగెయ్ ఆ వానకు నువ్వే
గొడుగై నాతో అడుగెయ్ పోగిడెయ్ నన్ను పోగిడెయ్ నీఅంతే నే
పొడుగై అది తెలేనే కవ్వింతై నాతో అడుగెయ్ నేనెవరు అని
జర తెలుసుకుని పలువిధములుగా నా వద్దకు రా సాగరతీరం సాయంసమయం నేనెవరు
అని నా వద్దకు రా పిల్ల Picture Perfect పిల్ల
Picture Perfect పిల్ల Picture Perfect వేళాపాళాలేని వేళాకోళాలన్నీ ఊగెనుగా
మరి తూగెనుగా నీలా నాలా లేని ఎంతో కొంత మంది కలిసెనుగా
మాట కలిపెనుగా నేనెవరు అని జర తెలుసుకుని పలువిధములుగా నా
వద్దకు రా సాగరతీరం సాయంసమయం నేనెవరు అని నా వద్దకు రా
పిల్ల Picture Perfect పిల్ల Picture Perfect పిల్ల Picture
Perfect కలయికలా కలహములా కథ ఇక మొదలని గమనికలా ప్రాయం
పంతం మోహం మంత్రం ఏకం అయ్యిందా కూడికలైనా కోరికలైనా కనులకు విందేగా
పిల్ల దేశం మారినా కొంచం వేశం మారినా ఆడపిల్లే మారేనా
కొంచం మాటే కలపనా కాలం నీతో గడపనా అడుగై నీతో
సాగనా పిల్ల Picture Perfect పిల్ల Picture Perfect పిల్ల
Picture Perfect పిల్ల Picture Perfect