DJJohal.Com

Laire Lallaire by
download   Laire Lallaire mp3 Single Tracks song

Album: Laire Lallaire

Music: Mangli, Madeen SK

Lyrics: Thirupathi Matla

Label: Mangli

Released: 2021-11-30

Duration: 03:47

Downloads: 4329350

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Laire Lallaire Song Lyrics

వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే సింగారాలు వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే సింగారాలు
చీరకట్టులోన ముద్ద మందారాలు చీరకట్టులోన ముద్ద మందారాలు ముగ్దులైయేపోయేనమ్మా చూసే కళ్ళు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే సింగారాలు లాయిరే లాయిరే లల్లాయి లాయి
లాయిరే లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే లాయిరే లాయిరే లల్లాయి
లాయి లాయిరే లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే సింగిడిని
తొలచి రంగు చీరలుగా మలిచి బంగారు మేనికి సొగసులద్దుకున్నరే హంగులు దిద్దుకున్నరే
సీతకోకచిలుకలు ఆ చిన్ని లేడి పిల్లలు అందాల బామలయ్యి కనువిందు చేసిరే
ముస్తాబు చూడరే కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు అర్రే కంచిపట్టు చీర
కట్టి కన్నెపిల్లలు అబ్బా ఆడనెమలి తీరు ఆటలాడుతున్నరూ వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే
సింగారాలు వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే సింగారాలు లాయిరే లాయిరే లల్లాయి
లాయి లాయిరే లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే లాయిరే లాయిరే
లల్లాయి లాయి లాయిరే లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
పుట్టింటా పట్టుచీర మెట్టినింటా అడుగుపెట్టి నట్టింటా తిరుగుతుంటే సందడులాయే తియ్యని సంబురమాయే
ముగ్ధా చీరాల చాటున దాగిన ముచ్చటలెన్నో చిరునవ్వుల తెరచాటున మదినే దోచే
మనసైనోళ్ళను గెలిచే జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు అందాలు
ఆరబోసుకున్న సుందరాంగులు వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే సింగారాలు వలపులొలుకుతున్నయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నయే
సింగారాలు లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే లాయిరే లాయిరే
లల్లాయి లాయి లాయిరే లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే లాయిరే
లాయిరే లల్లాయి లాయి లాయిరే

Related Songs

» Saranga Dariya (Mangli) » Bavalla Na Bavalla (Shirisha) » Nindu Punammi Vela » Maa Uri Cheruvu Venuka (Sruthi Patel) » Amma Paata (Janhavi Yerram) » Aada Nemali » Kallajodu Collage Papa » Bullettu Bandi » Kanne Adhirindhi (Mangli) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan)