Album: Madhurame Madhurame
Singer: Shankar Mahadevan
Music: Chakri
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released:
Duration: 04:38
Downloads: 1088084
మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ
మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే తేనెల వానై నా
కోసం వస్తే మధురమే ఆ నన్నే తడిపేస్తే మధురమే మధురమె మధురమె
మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల
మేఘం నువ్వే నీ నవ్వే తేనెల వానై నా కోసం వస్తే
మధురమే ఆ నన్నే తడిపేస్తే మధురమే నీ కోసం నే
రాసే చిరు పాటైనా మధురమే నా కోసం నువు పలికే అరమాటైనా
మధురమే నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే నా
కోసం నువు పలికే అరమాటైనా మధురమే లిపిలేని సడిలేని ఆ కన్నుల
భాష మధురమే హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే మధుమాసం
మధురమే నీ దరహాసం మధురమే ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా
మధురమె మధురమే మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ
మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే
తేనెల వానై నా కోసం వస్తే మధురమే ఆ నన్నే తడిపేస్తే
మధురమే అ అ అ అ అ అ సఖి
విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన
మధురమే సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే రాల్చే కను రాల్చే ఆ కన్నీరైనా
మధురమె మధురమే మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ
మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే
తేనెల వానై నా కోసం వస్తే మధురమే ఆ నన్నే తడిపేస్తే
మధురమే సాహిత్యం: కండికొండ