Album: O Maghuve Neetho
Singer: Chakri
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 05:58
Downloads: 1244568
హో హో ఊ ల లాల లా ల ఓ మగువా
నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి
కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై
చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ఫుడ్ లేకపోయినా బెడ్
లేకపోయినా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి
నీకే లైనేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై
చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఊ ఊ
ఊ ఊ ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్ లైట్ వేల నుండి
మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని
నీవేగా ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే
గాయమా కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే మగువా ఓ
మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో
ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా
నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి
గడ్డం పెంచేశా ఓ. ఓ ఓ ఓ ఓ కో అంటే
కోటిమంది అందగత్తేలున్నా గాని నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని క్రేజీ
గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి ట్రూ లవ్ చూపుతుంటే
పెంచుతారు దూరాన్ని ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే మగువా ఓ
మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో
ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా
నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి
గడ్డం పెంచేశా సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్