Album: I Am Inlove
Singer: Venugopal
Music: Chakri
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released:
Duration: 05:52
Downloads: 997591
I Am In Love, I Am In Love, I
Am In Love With You కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే
ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరుకలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే I Am
In Love, I Am In Love, I Am In
Love With You కనులలో దాచిన కావ్యమే నువ్వు కోటి
కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ
కదులుతున్నా ప్రాణమా వెన్నెల్లో గోదారి నువ్వే నా వయ్యారి నే నీటిచుక్కైపోవాలి
నవ్వేటి సింగారి వెళ్లొద్దు చేజారి నినుచేరి మురిసిపోవాలి చిగురాకు నువ్వై చిరుజల్లు
నేనై నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి
నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని నన్ను
మృదువుగ నువ్వు తాకగ మధువు సోకెను మనసుని నీ చెంతచేరాలి స్వర్గాన్నే
చూడాలి నే నీలో నిండిపోవాలి నీ కంటిచూపుల్లో నీ ప్రేమవానల్లో నిలువెల్లా
నేనే తడవాలి నాలోని ప్రేమ ఏనాటికైనా నీకే అంకితమవ్వనీ నీకే అంకితమవ్వనీ
I′m In Love, I'm In Love, I′m In
Love With You కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే
మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల
చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరుకలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ
జీవితం నిను చేరడం కొరకే