DJJohal.Com

Malleteegaroi by Chakri, Kousalya
download Chakri, Kousalya  Malleteegaroi mp3 Single Tracks song

Album: Malleteegaroi

Singer: Chakri, Kousalya

Music: Chakri

Lyrics: Kandikonda

Label: Aditya Music

Released:

Duration: 05:28

Downloads: 3891108

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Malleteegaroi Song Lyrics

మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్ పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోందిరోయ్ హే
నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ నరము నరములో వేడే పెంచమాకురోయ్ అంతో తో
నే Try చేస్తా ఎంతో తో రూటుకు తెస్తా నాతో తో
లేపుకుపోతా Lipstick పెదవే లాగేస్తోంది అల్లుకోకురోయ్ అలలా గిల్లిపోకురోయ్ అగ్గిపుల్లవై
నాలో భగ్గుమనకురోయ్ నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్ తాకి
చూడరోయ్ నాజూకు వెన్నరోయ్ అమ్మతోడు ఆగలేనురోయ్ హే Speed-u చూడరోయ్ ముంబాయి
రైలురోయ్ చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్ హత్తుకుంటే పట్టులే హోయ్ హోయ్
గుమ్మా గుమ్మా గుమ్మ సోకు నే ఆడేసుకుందునా ఆడసోకు రెమ్మా రెమ్మా
తుంచమాకు హే ఆటాదుకుందాం హోయ్ హొయ్ పాలకళ్ళ పోరి వద్దకొస్తవా అడ్డు
పెట్టకుండా ముద్దులిస్తవా చీకటైనాక ఇంటికొస్తవా నిను కౌగిట్లో కమ్మేసుకుంటా మల్లె
తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ తళుకు
తళుకుల కిలాడి నువ్వురోయ్ చమకు చమకుల గులాబి నేనురోయ్ Lip-u Lip-u
లిప్పు Link-u చెయ్యరోయ్ పాల బుగ్గలను పట్టేసుకుంటా ముద్దు కుంపటై పెట్టేసుకుంటా
బుగ్గ మస్తు రెడ్డుగుందిలే మావా మావా లాగమాకు నను మొత్తంగా ముగ్గుల్లో
దించమాకు భామా భామా పాల గ్లాసు ఇక పంచేసుకుందాము హోయ్ ఓర
చూపు తోటి గిల్లమాకురా పంటి గాటు లేపి చంపమాకురా నంగనాచి పిల్లా
నాడి పట్టనా నీ సోకంతా కాజేసుకోనా మల్లె తీగరోయ్ మనసే
లాగుతోందిరోయ్ పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోందిరోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడే పెంచమాకురోయ్ అంతో తో నే Try చేస్తా
ఎంతో తో రూటుకు తెస్తా నాతో తో లేపుకుపోతా Lipstick పెదవే
లాగేస్తోంది (Everytime I Turn Around He Is Standing Right
There) (I Really Don′t Want You And Really Don't
Care) (I Can′t Think About You, No Not Forever)
(What You Have Isn't Good, There's Much More Better
Yeah Yeah)

Related Songs

» Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Nairey Nairey (Chakri, Kousalya) » Choopultho Guchi (Shankar Mahadevan) » Nippu Tunakai (Chakri, Kousalya) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Ninne Ninne (Chakri, Kousalya) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Anaganaganaga (Armaan Malik) » Tagilandi Rabba (Ganga, Charan) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy)