Album: Nippu Tunakai
Singer: Chakri, Kousalya
Music: Chakri
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 04:37
Downloads: 1231752
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం, అగ్నిగుండం రెండు నువ్వేరా దిత్త దింతై దిత్త దింతై దిత్త
దింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడ
గడలాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక
చావాలిరా హే... నీ చూపు మెరిసేటి చురకత్తిరా నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం, అగ్నిగుండం రెండు నువ్వేరా నీ గుండెలో ఉంది ఉరిమే
గుణం నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యంలా
కదిలే జనం నీకోసమిస్తోంది నీరాజనం నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు
కాదా ఎన్నడూ తల వంచక అనుకుంది చెయ్యరా ధ్యేయమే నీకుందిరా గుండెలో
యమ దండిగా మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా హే... మా
గుండెలో నువ్వు కొలువుండగా ప్రతిరోజూ మాకింక ఒక పండుగ నిప్పు తునకై
నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే వాయుగుండం, అగ్నిగుండం
రెండు నువ్వేరా నేరాలు ఘోరాలు వెంటాడగా మేమంతా చేరాము నీ
చెంతగా కష్టాలు కన్నీళ్ళు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా చీకటే చెలరేగితే
నువు సూర్యుడయ్యి రారా ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా శోకమే తొలగించగా దేశమే
పులకించగా లోకమే గర్వించగా యువరాజులాగ రారా హే... తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై
భగ భగ లాడే వాయుగుండం, అగ్నిగుండం రెండు నువ్వేరా దిత్త దింతై
దిత్త దింతై దిత్త దింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం
నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు
నీడ తొడగొడితే గడ గడలాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా హే... నీ చూపు మెరిసేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై
భగ భగ లాడే వాయుగుండం, అగ్నిగుండం రెండు నువ్వేరా