Album: Malli Puttani
Music: M. M. Keeravani
Lyrics: M. M. Keeravani
Label: Vel Records
Released: 2010-05-02
Duration: 03:49
Downloads: 26510
ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ కొడిగట్టే దీపంలా
మినుకు మినుకు మంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ గుండెల్లో ఊపిరై కళ్ళల్లో
జీవమై ప్రాణంలో ప్రాణమై మళ్ళీ పుట్టనీ నాలో మనిషిని మళ్ళీ పుట్టనీ
నాలో మనిషిని