Album: Ye Cheekati Cherani
Music: M. M. Keeravani
Lyrics: M. M. Keeravani
Label: Vel Records
Released: 2010-05-02
Duration: 06:43
Downloads: 8759
ఏ చీకటి చేరనీ కొత్త నీ బ్రతుకులో ఓ రేపని ఉందని
తెలుసుకో నీ ఒక నాటి మిత్రుని గుర్తుపడతావా గుర్తుపడతావా కలలా
నిజాలా కనులు చెప్పే కథలు మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు ఏ
మన్నులో ఏ గాలిని ఊదాలనే ఊహేవరిదో తెలుసుకో గలమా తెలుసుకో గలమా
ఏ చీకటి చేరనీ కొత్త నీ బ్రతుకులో ఓ