Album: Mancheli
Singer: Anup Rubens
Music: Anup Rubens
Lyrics: Rahman
Label: Aditya Music
Released: 2014-01-19
Duration: 04:13
Downloads: 695508
మంచెలీ... ఒ నువ్వే లేని నేను లేనులె చెలి నిన్ను చేేరెె
దారె చూపవె చెలి ఎదుటె నీవున్న కలగ చూస్తున్న ఎదేమవుతున్న నీకై
నేనున్న నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్నా ప్రాణం నీవేలే ఓ
మంచెలీ మంచెలి మంచెలి మంచెలి మంచెలి మంచెలీ మంచెలి మంచెలి మంచెలి
మంచెలీ మంచెలీ ఒ మంచెలీ... మంచెలీ... నీ చూపే నా
స్వాసగ నీ రూపే ఓ ద్యాసగా జీవిస్తూ నీకై వేచున్న కనులు
మూసినా కనులు తెరచినా నీవే... నీవే... కడలి నీవు అని అలలు
నేను అని ఏ చొటైనా ఏనాడైన నిన్నె నేను చూస్తూ ఉన్నాలే...
మంచెలీ... ఓ మంచెలీ మంచెలి మంచెలి మంచెలి మంచెలి మంచెలీ మంచెలి
మంచెలి మంచెలి మంచెలీ మంచెలీ ఒ మంచెలీ కాలం వేగం
మారద వీచే గాలి ఆగదా సారం నేనువ్వై చెంత చేరద కునుకు
మరచినా కనుల కాంతివె నీవే... నీవే... వెలుగు నీవు అని నీడ
నేను అని నాలొ ఉన్న నాతొ ఉన్న నావనుకున్నా అన్నీ నీవెలే...
మంచెలీ... ఒ నువ్వే లేని నేను లేనులె చెలి నిన్ను
చేరె దారె చూపవె చెలి ఎదుటె నీవున్న కలగ చూస్తున్న ఎదేమవుతున్న
నీకై నేనున్న నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే
ఓ మంచెలీ మంచెలి మంచెలి మంచెలి మంచెలి మంచెలీ మంచెలి మంచెలి
మంచెలి మంచెలీ మంచెలీ