Album: Manmadha
Singer: Mallikarjun, Maha Lakshmi
Music: Mani Sharma
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 05:04
Downloads: 3613084
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా
తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ
వలపంతా ఇచ్చుకో మనసారా ఏ జాంగిరీ పొంగుల జగదాంబా ఇచ్చుకో సొగసారా
హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా
ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల
వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా ఇలా
మీద సఖీ రాధా రారాదా దా దా దా దయే రాదా
ప్రియం కాదా నా మీద ముక్కు పచ్చ ఈడు గిచ్చే ముద్దులిచ్చేదా
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా
తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా ఆకలేసి
సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే
కదా రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళ ఊగాలా వయ్యారాలు
వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ
ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే
హే హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను
కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగుల జగదాంబా ఇచ్చుకో
సొగసారా