Album: Dai Dai Dhamma
Singer: KK, Maha Lakshmi
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:21
Downloads: 5163333
దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బోమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ ఒళ్ళో వాలుమా వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ తొలిజల్లె తడిమేసే సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో
పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ దాయి దాయి దామ్మ పలికే
గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ టక
టకమంటూ తలపును తట్టి తికమకపెట్టే లకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా నిలబడమంటూ
నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా కేరింతలాడుతు
కవ్వించాలేదా కాదంటే ఇప్పడు తప్పేదెలా (అరె కాదంటే ఇప్పడు తప్పేదెలా) నీ
కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా (అయ్యె ఏం
దుడుకు బాబూ అపేదెలా) కోరిందే కదా మరే ఇందిర మరికొంచెం
అనిపించే ఈ ముచ్చటంతా చేదా వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా
హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే పాప గమనించవే మా
కొంప మునిగిపోయే పురుషుడినెట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల
బరువా ఓ తుంటరి మగువా నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడ
లేవా తగు జతకావ నా వరసై పోవ అల్లాడిపోకే పిల్లా మరీ
ఆ కళ్యాణ ఘడియ రానీయవా (ఆ కళ్యాణ ఘడియ రానీయవా) అది
అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా (నీ హితబోధలాపి
శృతిమించవా) వాటం వారెవా ఒళ్లోవాలవా అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా సందేహం
లేదయ్యో నీ పడుచు పదును పైన దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే