Album: Radhe Govinda
Singer: Udit Narayan, K. S. Chithra
Music: Mani Sharma
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released:
Duration: 04:51
Downloads: 14190878
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా
సిమ్మాలే సిమ్మా సిమ్మాలే రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా
రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు
లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా
चलो హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో
అనసూయమ్మా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా
ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ
కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో
మెరవాలంటా కౌగిళ్ల జాతరే జరగాలంటా అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకుల తోటే షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మామా కృష్ణా
ముకుందా కన్నె కిష్కింధా Kiss My Lips అంటూ కవ్వించిందా రాధే
గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా అంగంగమూ వ్యామోహమే
నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రతిరాణి
దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చెయ్యాలంటా కసిగువ్వ రెక్కలే విప్పిందంటా నీ
కోసం పక్కలే పరిచిందంటా అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా హత్తుకు
నిన్ను ఎత్తుకు పోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా
ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ
కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా चलो హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు
రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా