Album: Masthu Masthu
Singer: R.P. Patnaik, Ganga
Music: Mani Sharma
Lyrics: Kulasekhar
Label: Aditya Music
Released: 2017-09-13
Duration: 04:03
Downloads: 1540507
మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ పస్తులుంచమాకే నన్ను Daily प्यारी
Looks తోటి చంపమాకు I Am Sorry మూడు ముళ్ళు వేసినాకే
మిగతా Story చాంగుభళా చెంగువలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసేయి
సవారీ వస్తవ పిల్లో ముద్దిస్తవ హలో వస్తను బావో ఏం చేస్తావో
ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ పస్తులుంచమాకే నన్ను
Daily प्यारी జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే కన్ను
గప్పి పారిపోకే నా MTV వెన్నపూస రాసి నేను పెంచ Body
నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి Joke-uలేయకోయమ్మో చాలు Comedy కేకలేయకూరయ్యో Night-u
Be Ready అవునంటే హుషారు నీతోటె షికారు Heart-u Beat-u Speedఅయ్యే
चलो चलो चलो चलो మస్తు మస్తు సంగతుంది నీలో
పోరీ Looks తోటి చంపమాకు I Am Sorry ఆకు
చాటు పిండేలాగా ఎన్నో Days-u ఎండా కన్ను ఎరగకుండా ఉన్న Boss-u
పూతకొచ్చినాది ఈడు देखो పిల్లో కొత్త విద్య నేర్చుకోవె కౌగిలి బళ్ళో
కబురులింకా చాలించి మొదలు పెట్టవే ఓయ్ మదన మంత్రమేసిన వదిలిపెట్టవే ఈ
కన్యా కుమారి సై అంటే తయ్యారి Night Roundలేద్దామా चलो चलो
चलो चलो चलो, మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
పస్తులుంచమాకే నన్ను Daily प्यारी Looks తోటి చంపమాకు I Am
Sorry మూడు ముళ్ళు వేసినాకే మిగతా Story చాంగుభళా చెంగువలా వేస్తావే
చకోరి ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ వస్తవ పిల్లో ముద్దిస్తవ Hello
వస్తను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో ముద్దిస్తవ Hello
వస్తను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో