Album: Meenakshi Meenakshi
Singer: Suchith Suresan, M.M. Manasi
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2013-10-14
Duration: 03:41
Downloads: 1317259
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే
నిను చూసి మీనాక్షి మీనాక్షి మిల మిల Milky మీనాక్షి Actionలో
దూకానే గీతలు చెరిపేసి చిలిపి నడుము ఒంపుతో నాజుకుగా పిలిచింది Curvy
Body వయసు తొలి విందులే వడ్డించగా, You Get Ready
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ ఒళ్ళో వాలింది
పువ్వై విరబూసి మీనాక్షి మీనాక్షి మిల మిల Milky మీనాక్షి నీ
సాయం కోరింది పెదవే తడి చేసి హెయ్ వీపుకే అంటుతోంది
చూపు నరాల్లో మండుతుండి నిప్పు ఎటో యే మస్తు మాయ వైపో
నన్నే లాగుతోంది కైపు తప్పదీ ఇష్టమైన తప్పు వీలుగ చెయ్యి చెయ్యి
కలుపూ మెరుపు తీగైన నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతీ మలుపు
ఇసుక తిన్నై ఇలా పరిచిందిగా విరి పానుపు మీనాక్షి మీనాక్షి
మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిను చూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి నీ సాయం కోరింది
పెదవే తడి చేసి హెయ్ కామిని కలల గాలి తడిమి
కళ్ళలో రగులుతోంది కొలిమి సూటిగ దూసుకొచ్చి Hug Me కత్తిలా గుచ్చుకుంటు
Kill Me నువ్వు నా తీయనైన Enemy నేను నీ గుండెలోన
गर्मी ఒళ్ళు Fire అయి నను అల్లేసుకో అణువణువు అంతా తడిమి
మొగిలి నిన్నగువై తేల్చేసుకో আমি তুমি మీనాక్షి మీనాక్షి మిర
మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిను చూసి మీనాక్షి
మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి నీ ఒళ్ళో వాలింది పువ్వై
విరబూసి