Album: Naa Gundelo
Singer: Saandip, Singer Usha
Music: R.P. Patnaik
Lyrics: Kulasekhar
Label: Aditya Music
Released: 2001-08-10
Duration: 04:51
Downloads: 4242054
నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి
గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీవుండిపోవా నా
కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే
చాటవా నా గుండెలో నీవుండిపోవా నా హృదయం ప్రతి వైపు
వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావాలి నా ఎదలో మెదిలే కథలే పాడాలి...
పాడాలి... పాడాలి నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపని నీ కళ్ళలో
నన్నుండిపోని ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ ఈ దూరమే
దూరమై పోవాలి నీ జతలో బతుకే నదిలా సాగాలి... సాగాలి... సాగాలి
నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని చిరుగాలిలా వచ్చి
గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా