Album: Neekavalasindhi Naa
Singer: Mano, K. S. Chithra
Music: M. M. Keeravani
Lyrics: Gurucharan
Label: Aananda Audio Video
Released: 1993-10-01
Duration: 04:37
Downloads: 1070791
నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర ఉంది
అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది
నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది
అయ్యహో అభిసారిక అప్పుడే చలరేగకా ఆకు పోక చూసుకో కొరికేది
ఏనాడు చెప్పుకో సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో సరాసరిగా
రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి నరనరాలా జుమ్మంటు నేనే తగలాలి ప్రతిసారి
ధీమ్ తరికిట ధీమ్ తరికిట దీని కాలి అందెలు తాం తరికిట
తాం తరికిట తాలమేయగా పలకాలి నీపాట పరువాల నా తోట చం
చం చం నీక్కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది
నీలో పస ఉంది అయ్యహో అభిసారిక చూసుకో చలి వేడుకా
ఆటు పోటూ గుండెలో అదిరింది కుర్రదాని వెన్నులో చాటు ఘాటు ముద్దులో
మునిగాడు కుర్రాడు మత్తులో ఎడాపెడాగా ఈ మంచు ఇట్టా కురిసేనా తెలిసేనా
తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేనా తరిమేనా ఝం జమ్మని ఝం
జమ్మని జాజి పూల పూజలో ఘమ్ ఘుమ్మని ఘమ్ ఘుమ్మని మూడు
రాత్రులు నలగాలి నీ ఈడు నాతోడు ఈ వేళ ఝం ఝం
ఝం నీక్కావలసింది నా దగ్గర ఉంది నీక్కావలసింది నా దగ్గర
ఉంది అందుకో చిరు కానుకా చూసుకో చలి వేడుకా ముందే తెలిసింది
నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో
అభిసారిక అప్పుడే చలరేగకా