Album: Neelo Unnadhi
Singer: R.P. Patnaik, Singer Usha
Music: R.P. Patnaik
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released: 2000-03-16
Duration: 04:01
Downloads: 2111394
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా
ప్రేమేనా మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే
కలిపిందిలే నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా
ప్రేమేనా ప్రేమేనా సేద తీరితే ప్రియురాలి నీడలో బాధలన్న మాటలింక
చేరలేవులే మాటలాడితే మనసైన వాడితో మండుటెండ మంచు లాగా మారుతుందిలే వలపుల
మహిమకు అడగని వరములు ఎదురుగ నిలిపెను నీలో ఉన్నది నేనేనా నేనేనా
నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా ఊపిరుండగా నిను
వీడిపోనని ఆలయాన ఆన వేసి చూపుతానులే ప్రేమ జంటని విడదీయరాదని దేవుడైన
గీత గీసి ఆపుతానులే చరితలో మన కథ నిజముగ నిలుచును యుగములు
గడిచినా నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా
ప్రేమేనా ప్రేమేనా మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది
అందుకే కలిపిందిలే నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది
ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా