Album: Nuvvakkadunte
Singer: Chakri, Kousalya
Music: Chakri
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2014-02-10
Duration: 05:16
Downloads: 2225720
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల విలవిల విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం
గలగల గలగల గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది
ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల విలవిల
విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల గలగల గలగల సరిగమలే
వర్ణాలుగ కలగలిసేనా కంటి పరదా నీ బొమ్మగ కళలొలికేనా వర్ణమై వచ్చానా
వర్ణమే పాడానా జాణ తెలుగులా జాణ వెలుగులా వెన్నెలై గిచ్చానా వేకువే
తెచ్చానా పాల మడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలో
ఉన్నా నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం
విలవిల విలవిల విలవిల నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ప్రతి
ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా ప్రతి కిరణం నీలా వాలే
వెలుగుల మాలా అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపనా గుండె
తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరపునా గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నేలేనా నా ఊపిరే నీ
ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల విలవిల విలవిల నువ్వెక్కడుంటే
నేనెక్కడుంటే మౌనం గలగల గలగల గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే
రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో
కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం
విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి