Album: Pink Lips
Singer: Jaspreet Jasz, Sahithi, Sweekar
Music: Anoop Rubens
Lyrics: Sree Mani
Label: Aditya Music
Released: 2014-09-14
Duration: 04:04
Downloads: 202456
పింక్ లిప్స్. పింక్ లిప్స్. పింక్ లిప్స్ అమ్మాయివే. బ్లాక్ ఐస్
బుజ్జాయివే స్వీటుగా పెదాలతో హాటుగా టచ్ ఇయ్యవే కత్తిలాంటబ్బాయివే లౌక్యమే ఉన్నోడివే
క్లెవరుగా నన్నే నువ్వే లవరులా మార్చేసావే బ్యాగు సర్దుకోవే నువ్వు గాగుల్సు
పెట్టుకోవే వెయ్యి కళ్ళకైన దక్కకుండ నక్కి నక్కి రా నువ్వే హేయ్
డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దామే హేయ్ గర్రుమంటు మైకు
పట్టి ప్రేమ పాట పాడుదామే పింక్ లిప్స్. పింక్ లిప్స్. ఎన్నో
కొత్త ఫీలింగ్సే ఏవో కలల ఫ్రేమింగ్సే కళ్ళల్లోన చిక్కుకొని సెటిల్ అయిపోయాయే
ఒ చెలియా చిలిపి డ్రీమింగ్సే లవ్వు స్ట్రీమింగ్సే ప్రతి చోట మననే
చూసాయే చూసాయే మన లవ్వు మ్యాటరు బ్రేక్ ద రూల్స్ అవ్వనీ
మన ప్యారు మీటరు బ్రేకింగ్ న్యూస్ అవ్వనీ హేయ్ చానెల్సు రెచ్చిపోనీ
వాలు పోస్టర్లు వేసుకొనీ ఫేసుబుక్కు లోన గూగుల్ లోన నువ్వు నేను
జంటనీ. డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దామే హేయ్ గర్రుమంటు
మైకు పట్టి ప్రేమ పాట పాడుదామే నీతో వేడిగా సల్సా దిల్
సే జోరుగా జల్సా ఒక క్షణం నిన్ను విడి ఉండనిదీ వరుసా
వరుసా. ఓహ్ మెల్లగా రెక్కలెగరేసా మతి పోయి చూసా మైకం లో
ఉన్నాలే బహుషా. మన హార్టు బీటులో ఉంది లవ్వు సింఫొనీ మన
పల్సు రేటులే కొత్త గిటారులే గాల్లోన ఈదినట్టు నేను నీళ్ళల్లొ ఎగిరినట్టు
కొత్త యూనివర్సులోన అడుగు పెట్టినట్టు ఉందిలే. డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు
రైడు చేద్దామే హేయ్ గర్రుమంటు మైకు పట్టి ప్రేమ పాట పాడుదామే
ఓహ్ పింక్ లిప్స్ ఓహ్ పింక్ లిప్స్ ఓహ్ పింక్ లిప్స్
అమ్మాయివే బ్లాక్ ఐస్ బుజ్జాయివే. డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడుకెళ్దామే
ఎ. ఎ. ఎ. ఎ.