DJJohal.Com

Pothe Ponee Poraa by Manoj
download Manoj  Pothe Ponee Poraa mp3 Single Tracks song

Album: Pothe Ponee Poraa

Singer: Manoj

Music: Achu

Lyrics: Varikuppala Yaadagiri

Label: Junglee Music

Released: 2014-09-16

Duration: 03:43

Downloads: 2098602

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Pothe Ponee Poraa Song Lyrics

పోతే పోనీ పోరా ఈ ప్రేమల ఇలలో గెలిచినదెవడు రా పోతే
పోనీ పోరా (పోనీ పోనీ) ఒక్కడైనా ఉన్నాడా
ఈ Loveలో లాభం పడ్డోడు అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ प्यारలో
Happy అయినోడు అరె ఒక్కడైనా ఉన్నాడా ఈ Loveలో లాభం పడ్డోడు
అరె ఎవ్వడైనా ఉన్నాడా ఈ प्यारలో Happy అయినోడు తాతల నుంచి
ఇప్పడిదాక Loveకు End-ఎ Tragedy Seriousగా ప్రేమించామ అయిపోతాం రా Comedy
ఈ ప్రేమా దోమా లేదురా మామా గుండెను ఖైమా కొడతారు మామా
ఇప్పుటి నుంచి Love అనే మాటను Ban-ఎ చేయ్యరో (దేవదాసు
అవ్వకు Boss-u మజ్ను లాగా మారకు Boss-u ఈ காதல் బాదల్
ఏది వద్దు తియ్యారా మామా మందు Glass-u इश्क़ లేదు లేదురా
Boss-u Risk-u లేదు లేదురా Boss-u ఈ दिल ప్రేమ Mixing
కన్నా Quarter Water Mixing మిన్న) (పోనీ పోనీ
పోనీ పోనీ పోనీ) పోరి చూపు
సోకిందంటే సావు డొప్పు మోగినట్టే Smile-u గాని ఇచ్చిందంటే సునామీలో Swim
చేసినట్టే Touch-u తోనే పిచ్చేక్కేంచి హాచ్ కుక్కలాగా తిప్పి కంటి నిద్ర
చంపేస్తుంది ఊహల్లోకి నెట్టేస్తుంది Love You గాని చెప్పిందంటే నరకంలోకి Free
Entry మామా ఈ ఆడపిల్లలు అగ్గిపుల్లలు కాల్చేస్తారు రో (దేవదాసు
అవ్వకు Boss-u మజ్ను లాగా మారకు Boss-u ఈ காதல் బాదల్
ఏది వద్దు తియ్యారా మామా మందు Glass-u इश्क़ లేదు లేదురా
Boss-u Risk-u లేదు లేదురా Boss-u ఈ दिल ప్రేమ Mixing
కన్నా Quarter Water Mixing మిన్న) (ఓ దేవదా ఓ
పార్వతి Love Virusకి అసలైన సిసలైన Anti-virus-u ప్రేమే కాదా ఓ
దేవదా ఓ పార్వతి) Lifestyle-u మార్చేయాలి సొంత Ego పాతేయాలీ
తొక్కలోని Lover కోసం Friendsకి దూరం అయిపోవాలి పిల్ల జోలికి వేళ్ళకు
నాన్నా సంక నాకి పోతావ్ కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పిన వినడు
మనసు బలుపు ఎక్కి రంగులన్నీ చెదిరి పోయి చిమ్మా చీకటి వస్తది
మామా ఈ Love Cancer Boys Heart-uను తినేస్తోందిరో (దేవదాసు
అవ్వకు Boss-u మజ్ను లాగా మారకు Boss-u ఈ காதல் బాదల్
ఏది వద్దు తియ్యారా మామా మందు Glass-u इश्क़ లేదు లేదురా
Boss-u Risk-u లేదు లేదురా Boss-u ఈ दिल ప్రేమ Mixing
కన్నా Quarter Water Mixing మిన్న ఓ పార్వతి)

Related Songs

» Luckkanna Mate Nillu (Revanth) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Ori Vaari » Vellipoke (Ranjith) » Pilla O Pilla (Karthik) » Rowdy Baby » Vellake (Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander, Bharatt-Saurabh, Yazin Nizar & Anirudh Ravichander) » Karukkuchoopu Kurraada (D. Imman, Vandana Srinivasan, Jithin Raj, Jayamoorthy) » Donu Donu Donu (Anirudh Ravichander, Sooraj Santhosh, Srimathumitha) » Kallalo Vunna Prema (Karthik)