Album: Praanam Naa Praanam
Singer: Devi Sri Prasad, Kapil Kapilan, Ranina Reddy
Music: Devi Sri Prasad
Lyrics: Virinchi Putla
Label: Aditya Music
Released: 2024-02-08
Duration: 03:05
Downloads: 372518
ప్రాణం నా ప్రాణం నువ్వేనా నే చూసేదంతా నిజమేనా ఎక్కడ ఉన్నావిన్నాళ్లు
దాచుంచాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు ఎన్నాళ్లకు కరుణించాడు ఎటునుంచో ఇటు
పంపాడు ఇద్దరినీ ఒక చోటుకి చేర్చాడు ఇది నిజమేనా లేదా నేనేదో
కల కంటున్నానా ప్రాణం నా ప్రాణం నువ్వేనా నే చూసేదంతా
నిజమేనా ప్రాణం నా ప్రాణం నువ్వేనా నే చూసేదంతా నిజమేనా ఎక్కడ
ఉన్నావిన్నాళ్లు దాచుంచాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు ఎన్నాళ్లకు కరుణించాడు ఎటునుంచో
ఇటు పంపాడు ఇద్దరినీ ఒక చోటుకి చేర్చాడు ఇది నిజమేనా లేదా
నేనేదో కల కంటున్నానా ప్రాణం నా ప్రాణం నువ్వేనా నే
చూసేదంతా నిజమేనా