Album: Relaare Relaare
Singer: Karthik, Geetha Madhuri
Music: Mani Sharma
Lyrics: Veturi
Label: Aditya Music
Released:
Duration: 04:22
Downloads: 1389900
రేలారే రేలారే రేలారే రేలారే రేలారే రేలారే రేలారే రేలారే
కమ్మంగానే వచ్చేసాగా గుమ్మం తొక్కి తలుపేయ్యాల ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల
రేలా రేలా రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే
రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే రేలారేలారే రేలారేలారే గుస
గుస గుస రమ్మంటే చాటుకలా ఆలా ఆగకలా కసి కసి కసి
దమ్మంత చాటకలా అదో నాటు కలా ముద్దంటే మూగదా నోరూరెలా తిద్దు
నా దప్పికే చల్లారేలా హద్దంటే ఆపడే ఆపెయ్యాల వద్దంటే వాయిదా వీసెయ్యాల
విచుకు పోయే వెచ్చని పువ్వా గిచ్చుకు పోనా మచ్చకిలా రేలా రేలా
రేలా రేలారేలారే రేలా రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే
ఆలా ఆలారే అందాలిపిచాలే మిస మిస మిస ఇమ్మంటే కనుకలా
ఒకే కోరికలా మూసి మూసి మూసి సిగ్గన్త తుంచకాల శృతి మించకలా
ఉయ్యాలా బాటలో ఊపుల మేళ ఉర్రుతలుగదే ఉత్పలమాల సయ్యాట ఆడుతూ చంపకివాళ
సై సై సై అందిగా చంపకమాల అల్లూరు నేనే అల్లరి వాణ్నే
అల్లుకు పోనా అల్లరి లా రేలా రేలా రేలా రేలారేలారే రేలా
రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే
రేలారేలారే రేయంతా మజాలే కమ్మగానే వచేసాగా గుమ్మం తొక్కి తలుపేయ్యాల
ఓరుగల్లే ఓడించాక వయ్యారాలే దులిపెయ్యాల రేలా రేలా రేలా రేలారేలారే రేలా
రేలా రేలా రేలారేలారే రేలారేలారే రేయంతా మజాలే ఆలా ఆలారే అందాలిపిచాలే