Album: Reppakelaa Vodhaarpu
Singer: Shakthisree Gopalan
Music: Leon James
Lyrics: Srivalli
Label: Aditya Music
Released: 2015-04-10
Duration: 04:01
Downloads: 7430350
రెప్పకెలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు నా మదిలో నిట్టూర్పు తరిమెను
నీ వైపు ఆశ నీ మీదేనయా మనసిదనీ కసి కలని కైపెక్కనీవు
రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా నా
వీర మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా
వీర కనులే నీ చూపు వెతికెను రారా నా వీర నీ
తోడే నాలో వరునై పొంగేనే వీచే గాలుల విరహం నీవే
బావా రా నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో నన్ను మించిపో
నీదాన రా పూచేనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్
నన్నే పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ నీవల్లే
నే నను మరిచా నిమిషంలో వచ్చి పోయే వానజల్లే నీలా మారెను
రారా నా వీర కనులే నీ చూపు వెతికెను రారా
నా వీర మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా
నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే (రారా
నా వీర రారా నా వీర రారా నా వీర రారా
నా వీర) కార్తీకమాసం చెలి నీ కోసం చలి కాచు
నను దాచు కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం ఉరికేలే అలవోలె ఉసురులే ఉరి తీసెలే
ఉన్నచోటనే నీ తలపులో దాచేదాపు ఎద తేనె కురిసేలే కోటిజన్మం పుణ్యమేగా
నీవె నా సొంతం రారా నా వీర కనులే నీ
చూపు వెతికెను రారా నా వీర మది మెలే పడే కొంచెం
గుబులు పోగొట్టు రారా నా వీర కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే