Album: Title Song
Music: Sri Krishna, Thaman S
Lyrics: KK, Krishna Kanth
Label: MRT Music
Released: 2019-11-04
Duration: 03:44
Downloads: 5745277
మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అలుపింక మరిచాడే మనసంతా
వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే పది మంది ఉండగా
ప్రతిరోజూ పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గల గల
మాటల సడిలో బరువిక తేలికపడెలే ఇరుకుగా మారితే గదులే, చురుకుగా ప్రాణమే
కదిలే మనమంతా కలిసుంటే కలతున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్నే గెలిచేనే
మిము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళకో రారు
కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా వీరంతా ఉండాలి
వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే పడి
నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే