DJJohal.Com

Yerraa Yerraa Cheera by Jassie Gift, Kamalaja
download Jassie Gift, Kamalaja  Yerraa Yerraa Cheera mp3 Single Tracks song

Album: Yerraa Yerraa Cheera

Singer: Jassie Gift, Kamalaja

Music: Achu

Lyrics: Bhaskarabhatla

Label: Junglee Music

Released: 2014-09-16

Duration: 02:53

Downloads: 908387

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Yerraa Yerraa Cheera Song Lyrics

ఓ ఎర్రా ఎర్ర చీర ఓ రెండే రెండు జెళ్లు ఓ
తెల్ల మల్లెపూలు ఓయ్ గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందే
రామ సిలకా సిలకా గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందే
రామ సిలకా సిలకా పచ్చ పూల చొక్కా సన్నా గళ్ళ లుంగీ
ఏ నల్ల కళ్ళజోడు కిర్రు కిర్రు చెప్పు సొట్టా బుగ్గల సచ్చినోడా
నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ సొట్టా బుగ్గల
సచ్చినోడా నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ ఇట్టాగ
నిను చూసినసందె నా మనసు నా మాటినకుందె చీరలిస్త రైకలిస్త Life
Long ముద్దులిస్త ఒక్కసారి Yes చెప్పవే ఏందయ్య నీ జబ్బర్దస్తీ నాకొద్దు
నీ కిరికిరి దోస్తీ ఏలికేస్తె కాలికేసి కాలికేస్తే ఏలికేసి నన్ను లొల్లి
చేయ్యమాకురా కీలుగుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే ఏందే ఇది పిచ్చి
నాకు ఎక్కినాదే నీది తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు తిప్పుకుంటూ
వెళ్ళిపోతే ఎల్లా ఇల్లా తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు
తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎల్లా ఇల్లా ఏ మున్నాళ్ల కేరళ కుట్టి
కోసేస్తివే గుండెను పట్టి రాణిలాగ చూసుకుంటా రాజ్యమంత ఇచ్చుకుంటా బెట్టుచేసి నన్ను
సంపకే నా యెనకాల చానామంది పడ్డారులే దాందేముంది ఆడపిల్లను చూడగానే కోడిపిల్ల
దొరికినట్టు పండగేదో చేసుకుంటరే ఓ.చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి ఎగిరినట్టుగా ఉందే పిల్లా
కంగొత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా చేపా కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ
జారిపోతే ఎల్లా ఇల్లా చేపా కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ
జారిపోతే ఎల్లా ఇల్లా

Related Songs

» Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Karukkuchoopu Kurraada (D. Imman, Vandana Srinivasan, Jithin Raj, Jayamoorthy) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Donu Donu Donu (Anirudh Ravichander, Sooraj Santhosh, Srimathumitha) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Pothe Ponee Poraa (Manoj) » Jiya Jile (Yazin Nizar, Pranavi) » Nalupu (Rita Thyagarajan, Suchith Santoshan) » O Pilaga Venkati » Pilla O Pilla (Karthik)