Album: Adaragottu
Singer: Vasu, Sivani
Music: Chakri
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 04:52
Downloads: 1113817
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ
గొట్టు విరహన్నే మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే
పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం
చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే చెదరగొట్టు
కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే నా చెంపలు నిమిరెయ్యనా
చెవి రింగువై నా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువై నా పైటను
పట్టెయ్యవా పిన్నేసు నువ్వై నీ చీకటి కరిగించనా కొవొత్తినై నీ భయమును
తొలిగించనా తాయతునై నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై వేలే పట్టెయ్
ఉంగరమయ్యి నాతో తిరిగెయే బొంగరమయ్యి ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్
బంగరమయ్యి ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం
చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే చెదరగొట్టు
కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే నా వెనకే వచ్చెయ్యవా
అపరంజివై నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై నీ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై నీ ఆశలు
తగ్గించనా వలదిళ్ళునేనై ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై సంగీతానికి సారంగివై రావే
రావే అర్ధాంగివై ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా ఉమ్మా అందించనా ఉంగా
తినిపించనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం
చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే చెదరగొట్టు
కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం
పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ
మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా