Album: Ammo Ammayena
Singer: Hariharan, Sujatha Mohan
Music: S.A. Raj Kumar
Lyrics: Kula Sekhar
Label: Aditya Music
Released:
Duration: 04:47
Downloads: 3900280
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా
నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే
నగ్న సత్యం నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో
ఏమిటో నన్నే మార్చినది అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా
ఇంతందం సాధ్యమా నిషా కళ్ళతోటి వలే వేయకమ్మా అరే చిక్కుకోదా
ఎదే చేపలా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ
ఎర్రగా నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదవుతా నువ్వే కాలి
మువ్వా అయితే నేను రాగమవుతా నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి ప్రాణం పోసుకు వచ్చిన
పాటవు నీవు సఖి అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేం
మాయోగాని వాన విల్లుగా చెలి నిన్ను చేరి ఎడారైన గాని వసంతాలు
జల్లే పూల వెల్లువా నువ్వే నిద్దరోతే నేను జోల పాటనవుతా నువ్వే
దగ్గరైతే హాయి లోన తేలిపోతా చెలి నువ్వు అవునంటే సరాగాల సంబరమవుతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమౌదాం నింగీ నేలా సాక్షిగా ఎపుడు
ఒకటౌదాం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా ఇంతందం
సాధ్యమా కలలోనా నిన్ను చూసి మనసారా కోరుకున్నా ఇలలోనా ఇంతలోన ఎదురైతే
చేరుకున్నా నాలో ఎదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది