Album: Ananda Thandavam
Singer: Various Artists
Label: Saregama
Released: 1979-04-14
Duration: 05:11
Downloads: 12128
ఆనందా పరమానందా పరమానందా\\2\\ జగతినీదే జన్మనీదేజగదానందా ఆటనీదే పాటనీదే ఆత్మానందా ఆనందా
పరమానందా పరమానందా మాయలవలలోన జీవులబంధించి మురియుటఒకఆట ధర్మానందా ఎదలోగరళాన్నిమధురసుధగమార్చినవ్వించుటొకఆటమోహానందా
పసిగణపతిప్రాణంతీయుటఒకఆట\\2\\ ప్రాణదాతబ్రహ్మరాతనీమాయేగా ఆదినీవేఅంతునీవేఅమరానందాఆనందా పరమానందాపరమానందా గంగనుతలదాల్చిధరణికిమరలించిస్వర్గంగమార్చావుమధురానందా పుత్రునికరుణించిపున్నమలేకుండచేస్తావుస్వర్గానందా
దానాధర్మాలఫలితాలేపసివాళ్ళు\\2\\ కన్నావాళ్ళకర్మనీదాపుణ్యానందాకర్తనువ్వేకర్మనువ్వేకరుణానందా ఆనందాపరమానందాపరమానందా