Album: Anasuya Kosam
Singer: Karthik, Roll Rida
Music: Mickey J Meyer
Lyrics: Krishna Chaitanya
Label: Aditya Music
Released: 2016-05-02
Duration: 03:24
Downloads: 3642202
మీరేమో బంగారు Almost ఇది అమ్మోరు అయ్యబాబో ఏంటి Sir′u
ఆదాయం Just ఆరు ఖర్చేమో పదహారు Maintenance కష్టం Brother'u మేఘాలలో
యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో
పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని
మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం తననే పోషించడం Easy నా శిక్షే
ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా మన పరువుకోసం మొయ్యాలిక నిండా మునిగైన
హా లేదేంటి నీకు కనికరమా నాలాంటివాడు మోయతరమా నువ్వేసే Bill′u
పిడుగమ్మా కాదమ్మా వల్ల కాదమ్మా హే నీకేమో నేను Hiroshima నీ
దాడి తట్టుకొలేనమ్మా ఇంత పగ అవసరమా చుక్కల్నే చూపించకమ్మా మేఘాలలో యువరాణి
తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో
పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని
మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ Outing అని Camping అని ప్రతిరోజూ
ఎదో Newsense Everest కి యమ Rest కి ఈ పిల్లే
గా ఒక Reference'u అనసూయ కి Anaconda కి రెండేగా Letters'u
Difference′u ఏ... నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే ఇదే
ఇదే ఇదే ఇదే ఎద్దే ఎక్కిన యముడికి Agent ఇదే
ఇదే ఇదే ఇదే ఇదే ఇదే Current′u కూడా కొట్టనంత Shock'u
నువ్వు ఓ రాక్షసి సునామికే బినామి నువ్వు మా ఊరికే మూడో
ప్రపంచ War′u నువ్వు వేదిస్తా... వెందుకే మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా
బుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా నీటిని
పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే
ఈబొమ్మ