Album: Mummy Returns
Singer: Sravana Bhargavi
Music: Mickey J Meyer
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2016-05-02
Duration: 02:53
Downloads: 2264439
అ ఆ ల్లోనే అం ఆః లా అర్ధరాత్రి మోగే Alarmలా
ఆరంభంలో Interval-a ఆనందంలో అంతరాయమా అమ్మంటేనే Atom Bomb-a అయ్యో రామా
పేలుతోందా పిల్లా Hairpin-ey ముల్లయ్యిందా చిల్లడిందా చిట్టితలా Giant Wheel ఎద
గిర గిర గిర గిర గుండెలోన సుడి తిరిగిందే ఉన్నపాటుగా నర
నర నరమున Thousand Watts Power ఎదో పాకిందే హే
Mummy Returns హో Mummy Returns Oh Mummy Returns Oh
God, What To Do? హే Mummy Returns హో Mummy
Returns Oh Mummy Returns పద పద పరుగిడు Oh
Mummy Returns Oh Mummy Returns Oh Mummy Returns Oh
God, What To Do? హే Mummy Returns హో Mummy
Returns Yo Mummy Returns పద పద పరుగిడు కాలమే
కదలదే తరిమినా మొండికేస్తోందే దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే ఇంతలోనె ఎంత
తేడా Rise అయ్యిందే గుండెదడ అమ్మ ఆదిశక్తి నీడా ఆ భయపెడుతోందే
Speedometer ముల్లు సర సర సర సర Range-u దాటి రెచ్చిపోతోందే
Top-uలేచే Tensionరయ్యి రయ్యి రయ్యిమని Accelerator పైనే ఎక్కి కూర్చుందే
హే Mummy Returns హో Mummy Returns Oh Mummy Returns
Oh God, What To Do? హే Mummy Returns హో
Mummy Returns Yo Mummy Returns పద పద పరుగిడు
Oh Mummy Returns Oh Mummy Returns Oh Mummy Returns
Oh God, What To Do? హే Mummy Returns హో
Mummy Returns Yo Mummy Returns పద పద పరుగిడు