Album: Andhanikey
Singer: Shankar Mahadevan
Music: Mani Sharma
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 05:24
Downloads: 4813534
(గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే
గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే
ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు ఓ లచ్చా) అందానికే
అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న
ముత్యానివే అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు
నా చేవా చుట్టేసేందుకే ఉందీ ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న
గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే,
నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే, నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే, నాకు
పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల
పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది
మెల మెల మెల మెల ముక్కెర నేనై వస్తా నే కళ
కళ కళ కళ మోముని చూస్తూ ఉంటా గల గల గల
గల మువ్వను నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా
మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ
నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి
కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో
చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా
అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా
చుట్టేసేందుకే ఉంది