Album: Apple Pilla Naavevaro
Singer: Mano
Music: Baradwaj
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 2015-10-20
Duration: 05:30
Downloads: 327888
Apple పిల్లా నీవెవరో (నీవెవరో, నీవెవరో) Icecream చెలియా నీవెవరో (నీవెవరో,
నీవెవరో) కళ్ళల్లోన మెదిలే కలవే నీవా Apple పిల్లా నీవెవరో
Icecream చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా పుత్తడి పువ్వా
నీవెవరో పచ్చని చిలక నీవెవరో మోహంలో నను ముంచిన మగువా రావా
నవ్వుతూ మత్తు జల్లి దూరమై పోవద్దే ఇలా నీవెంట వస్తే ఎవరు
నువు అనవద్దే ఏదో ఒక నాడు సఖియా నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే మనసున తలచి కళ్ళను
మూసి కల కన్నాను కనపడలా మౌనంగా నా గుండెను గిల్లా అయ్యో
అయ్యో ఎందుకిలా నన్నే తాకి అల్లరి పెట్టిన చిరుగాలెక్కడ దాగినదే తుంటరి
పైటకి ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే అందాలూరే చిలకమ్మ శ్వాసలతో
నిను తడిపేయినా ఆకాశంలో దాగునా ఎన్నడు నిన్ను విడనమ్మ నిను చేరకపోతే
జీవితమంతా వ్యర్ధం అయిపోదా ఏదో ఒక నాడు సఖియా నీ
ప్రేమే దొరకునని ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే Apple
పిల్లా నీవెవరో Icecream చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పిల్లా నీకై పరుగులు పెడితే Love You, Love You
అంటావా పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా ఊహల తలుపులు
నువు తెరిచేస్తే ఊపిరి నేనై వచ్చేయినా ముచ్చటగా నువు ఓకే అంటే
ఒళ్ళో డేరా వేసేయినా ′Yes' అని నువ్వు చెప్పేస్తే పాదం మీదే
పడిపోనా లేదు కాదు అన్నావో చెలియా బ్రతుకుట నాతరమా నేనింకొకసారి మళ్ళీ
పుడితే నిన్నే ప్రేమిస్తా ఏదో ఒక నాడు సఖియా నీ
ప్రేమే దొరకునని ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే Apple
పిల్లా నీవెవరో Icecream చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో పచ్చని చిలక నీవెవరో మోహంలో నను ముంచిన
మగువా రావా