Album: Bandamekkado
Singer: Haricharan, Swetha Mohan
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2015-02-07
Duration: 02:10
Downloads: 3184155
బంధమెక్కడో కోపామేక్కడో దూరమెక్కడో మిగిలిపోయేన చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో
చలనమొచ్చేనా వేల వేల అడుగులేసి పెంచుకున్న దూరమెంతో ఒక్క అడుగుతోనే
చెరిగేనా చేదు చేదు జ్ఞాపకాలు రేపుతున్న మంటాలన్ని చిన్న చినుకుతోనే చల్లరేనా
గతము చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చెనా అలసి పోయిన ఆశలన్నవి
అక్షీతలయ్యేనా బంధమెక్కడో కోపామేక్కడో దూరమెక్కడో మిగిలిపోయేన చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే
చిన్ని గుండెలో చలనమొచ్చేనా