Album: Hrudayam Anu Female Version
Singer: Gopika Poornima
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released: 2015-02-07
Duration: 01:36
Downloads: 1355952
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ
మరి నన్ను వీడి పూయవే జీవితం అను గగనంలో మనసు అను
మేఘంలో చిరు ఆసేలా వర్షంలో మరి నన్ను వీడి పోయావే
నా కలలే కలలా కరిగెనే ఓ శిలలా శిలలా మిగిలాలే ప్రతి
క్షణము క్షణము రగిలేలే ఓ ప్రియా హృదయం అను లోకంలో
ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలొ మరి నన్ను వీడి
పూయవే