DJJohal.Com

Bangaram by Chakri, Revathi
download Chakri, Revathi  Bangaram mp3 Single Tracks song

Album: Bangaram

Singer: Chakri, Revathi

Music: Chakri

Lyrics: Chandra Bose

Label: Aditya Music

Released:

Duration: 05:18

Downloads: 1666336

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Bangaram Song Lyrics

నా పండూ నా బుజ్జీ నా కన్నా నా నాన్నా పండూ
బుజ్జీ కన్నా నాన్నా బంగారం బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటే నా చెవులే
కనులవుతుంటే మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష
ప్రాణాలై పొంగిపోయాయే బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే
చేరానే కాయలైన కనులలోన పూలు పూచే రత్తె రత్తె రత్తె
రత్తె భారమైన కాళ్ళలోన రెక్కలొచ్చే రత్తె రత్తె రత్తె రత్తె రక్తం
బదులు అణువుల్లోనా అమ్రుతమేదో ప్రవహించే దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్తేదో ప్రహవించే
నువ్వుంటే... నా వెంటే... నా జంటే కాలానికే నేను తాళాలు వేస్తానే
బంగారం బంగారం నీకి వేచానే నా పండూ నా బుజ్జి
నా కన్న నా నాన్న ప్రశ్నలాంటి బ్రతుకులోన బదులు దొరికె
రత్తె రత్తె రత్తె రత్తె పేదలైన ఎదకు ప్రేమ నిధులు దొరికే
రత్తె రత్తె రత్తె రత్తె ఇప్పటికిప్పుడు ఉప్పెనతెచ్చే సంతోషాలే ఎదురొచ్చే కుప్పలుతెప్పలు
స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే నువ్వుంటే... నా వెంటే... నా జంటే దేవుళ్ళకే
నేను వరాలు ఇస్తానే బంగారం బంగారం నీకై వేచానే నీ
పలుకే వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే
కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయాయే బంగారం బంగారం నీకై
వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే

Related Songs

» Ninne Ninne (Chakri, Kousalya) » Kalloki Dilloki (Chakri) » Adigi Adagaleka (Karthik, Sujatha Mohan) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Choopultho Guchi (Shankar Mahadevan) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Dil Mangey More (Kunal Ganjawala, Maha Lakshmi) » Bhagdad Gajadongai Vasta (Sunidhi Chauhan, Ravi Varma) » Nuvantene Istam (Chakri)