Album: Bavagari Choope
Singer: Ranjith, Vijay Yesudas, Sumuki, Sri Vardhini
Music: Yuvan Shankar Raja
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2014-09-15
Duration: 04:08
Downloads: 1451539
చిన్నారికి వోణీలిచ్చెయ్ వయ్యారిపై బాణాలేసేయ్ చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే శుభకార్యం
జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావా
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె
పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే
ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి
పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో
మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే హే
పువ్వుల చినుకులే హే లంగా తోటి వోణీకుంది ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాలు జడ జాజులు ఓ జంట
వడ్డాణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంటా చేతులకి
జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా
నీపై బంగరు చినుకులే హే బంగరు చినుకులే హే బావగారి
చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది అరె బాధల్లోన బంధం బలం
తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం
పోయే క్షణం దాక తపిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే
ఈచోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది
ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా
మీపై ప్రేమల చినుకులే హే ప్రేమల చినుకులే హే బావగారి
చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల
చినుకులే హే పువ్వుల చినుకులే హే