Album: Kokkokkodi
Singer: Karthik, Haricharan, Manasi, Rita Thyagarajan
Music: Yuvan Shankar Raja
Lyrics: Laxmi Bhupal
Label: Aditya Music
Released: 2014-09-15
Duration: 04:18
Downloads: 606977
కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా అరేయ్ పిల్లని చూసి పిచ్చెక్కేసి
తొడ కొట్టిందబ్బా అరేయ్ రబ్బా రబ్బా బాగుందబ్బా Ribbon-u జడ దెబ్బ
అరేయ్ రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బగా యబ్బ యబ్బ గిలి
గిలి యబ్బ గోడవెట్టిందబ్బా అడియబ్బ యబ్బా ఊపిరి డబ్బా ఉడుకెత్తిందబ్బా అడియబ్బ
యబ్బా రైకల జబ్బా చిటికేసిందబ్బా అడియబ్బ యబ్బా సుక్కల జుబ్బా సురుకెత్తిందబ్బా
లండన్-ఏ వదిలొచ్చనే పండగే చేయిస్తానే ఉండవే గుండెలోన బావ మరదలిగా
మనసుపడి పడి చచ్చనే కులుకుతూ గల గల గబా గబా చక
చక పరుగున సరసకు రా అరేయ్ రబ్బా రబ్బా బాగుందబ్బా
Ribbon-u జడ దెబ్బ అరేయ్ రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బగా
పిల్లోడని చనువిస్తే గిల్లేస్తాడే చంటోడు సయ్యాటకే రమ్మంటాడే రాకాసోడె కారంగా
ముద్దిచ్చుకో గారంగా Hug ఇచ్చుకో గుప్తంగా సోకిచ్చుకో అల్లేసుకో వలలేస్తాడే తుంటరి
కలలోకొస్తాడే పూల పాదాల బంగారి కల నిజమే చేసి, మొగుడై పోతా
Super బాబా అంతే రబ్బా హాయ్ హాయ్ రబ్బా హాయ్ హాయ్
పగలంతా పొగలొచ్చే నిద్రొయినా సిగలొచ్చే ఎటు చూసినా ఎదురొచ్చే నీ
అందమే అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తాలే కడదాకా ఉంటాను నీ కౌగిళ్ళలో
నువ్వు అవునంటే ఇప్పుడే ఎత్తుకు పోతానే అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు కృష్ణుడిలా
వస్తాడని Touch చేసావే, గిచ్చేసావే వచ్చేసాం మేమే అరేయ్ రబ్బా
రబ్బా బాగుందబ్బా Ribbon-u జడ దెబ్బ అరేయ్ రబ్బా రబ్బా అదిరిందబ్బా
ఒంపుల వడదెబ్బగా అరేయ్ రబ్బా రబ్బా బాగుందబ్బా Ribbon-u జడ దెబ్బ
అరేయ్ రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బగా