Album: Bhramaramba
Singer: Sagar
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2018-10-08
Duration: 03:45
Downloads: 3546312
Ey మేఘాల్లో Dancing నేను మెరుపుల్తో Racing నేను Waterపై Walking
నేను చుక్కల్తో Chatting నేను Rainbowలో Swimming నేను Full
Flowలో Singing నేను జాబిలిపై Jumping నేను సంతోషాన్నే Sipping నేను
Ey నిన్నటిదాకా అరె వింతలు అంటే మరి ఏడేనంటూ తెగ
Fixing నేను గుండెల్లోని ఈ తుంటరి Feelingనే ఇంకో Wonderలా Watching
నేను అరె ఏవైందమ్మా నీకు Ey భ్రమరాంబకి నచ్చేశాను
Ey జజ్జనక అంబరమే Touchచేశాను Ey భ్రమరాంబకి నచ్చేశాను Ey జజ్జనక
అంబరమే Touchచేశాను యెయ్య్ Ey మేఘాల్లో Dancing నేను మెరుపుల్తో
Racing నేను Waterపై Walking నేను చుక్కల్తో Chatting నేను
యెలె యేల్లే యేల్లే యేల్లేల్లే లెలే లెలే లే యేలే యేలే
యేలే యెలె యేల్లే లేల్లే యేల్లేల్లే లెలే లెలే లే యేలే
యేలే యేలే Ey దిక్కులనే Setting నేను నెలవంక ఊయల్లో
Sitting నేను వెన్నెలనే Drinking నేను ఈ Magicలో Musicనే Munching
నేను తామర పువ్వల్లే Winter గువ్వల్లే ఒంటరి ఊహల్లో Waiting నేను
పండగ కబురొస్తే జాతర బీదల్లే Happinessతో Dating నేను భ్రమరాంబకి
నచ్చేశాను Ey జజ్జనక అంబరమే Touchచేశాను Ey భ్రమరాంబకి నచ్చేశాను Ey
జజ్జనక అంబరమే Touchచేశాను Ey Matterనే Quarter చేసి చంద్రుడితో
Cheers అంటూ Chilling నేను ఊహలకే Wooferలేసి నా గుండె Soundingనే
Listening నేను Everestఎక్కేసి ఇంకా పైకెక్కే Mountain ఏదంటూ Searching నేను
మనసను Rocketలో వలపను Bracketలో సంతోషంతో Flying నేను భ్రమరాంబకి
నచ్చేశాను జజ్జనక అంబరమే Touchచేశాను భ్రమరాంబకి నచ్చేశాను జజ్జనక అంబరమే Touchచేశాను