Album: Choododhu
Singer: Karthik, Maha Lakshmi
Music: Mani Sharma
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 05:03
Downloads: 10609816
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే
ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక
మనకేల వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను
పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా సడియో సడియో సడియో నేనే
వస్తానుగా సడియో సడియో సడియో నీతో ఉంటానుగా సడియో సడియో సడియో
నువ్వే కావాలిగా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా
చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా నువ్వు నేను
ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా పక్కన నువ్వే ఉన్నావనుకుని
పొరబడి పోతుంటా నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగ్గా ఎవరున్నా ఎద
నిండా నువ్వంటా Every Day ఓసారైనా Confuse అవుతుంటా చుట్టూరా ఎందరు
ఉన్నా ఒంటరినవుతుంటా నువులేని Life-ఎ బోరని ఫీలైపోతుంటా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి
నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా సడియో సడియో సడియో
నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో
సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం
ఇమ్మంటా నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా నీ
కన్నా విలువైంది నాకేదీ లేదంటా నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా వచ్చేయ్వా
వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా హా
సడియో సడియో సడియో నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే
ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో
నేనే తీస్తానుగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా
పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా