Album: Coca Cola Pepsi
Singer: Aditi Bhavaraju, Ramya Behara, Simha, Hanuman
Music: Thaman S
Lyrics: Kasarla Shyam
Label: Aditya Music
Released: 2019-11-07
Duration: 03:43
Downloads: 1382446
Military నాయుడు Military నాయుడు సూస్తే సురా సురా తుపాకులే పేలుడు
Victory అల్లుడు Victory అల్లుడు వస్తే జరా జరా జరీ చీరే
జారుడు ఓయ్ సంపావే రాకాసి Surgical Strike-ye జేసి దింపావు గురి
చూసి నా బుజ్జి గుండెల్లో Flexi హే అట్టా జేసి ఇట్టా
జేసి దూరావే గుండెల్లో టెంటే వేసి Coca Cola Pepsi Coca
Cola Pepsi Coca Cola Pepsi ఈ మామా అల్లుడు Sexy
హే అత్తారింటికేసి चल ఎక్కేద్దామా Taxi Coca Cola Pepsi
ఈ మామా అల్లుడు Sexy అత్తారింటికేసి चल ఎక్కేద్దామా Taxi
Military నాయుడు Military నాయుడు సూస్తే సురా సురా తుపాకులే పేలుడు
Victory అల్లుడు Victory అల్లుడు వస్తే జరా జరా జరీ చీరే
జారుడు Single Hand తో కొంగును గుంజరో బలపం పట్టి
భామ ఒళ్ళో Coaching కొస్తానే Bangle Sound లో Batting నేర్పరో
హొయ్ Hundred Percent లవ్వు బళ్ళో Teaching ఇస్తానే మీస కట్టు
మీ పంచె కట్టు Class, Mass ఐనా విజిలే కొట్టు జోడు
గుర్రాల పగ్గం పట్టు జోరు చూపిస్తాం లగ్గం పెట్టు లెఫ్టు Spicy,
రైటు Juicy మీ హాటు లిప్పుల్లో मीटा లస్సీ Coca Cola
Pepsi Coca Cola Pepsi Coca Cola Pepsi ఈ మామా
అల్లుడు Sexy హేయ్ అత్తారింటికేసి चल ఎక్కేద్దామా Taxi Coca
Cola Pepsi ఈ మామా అల్లుడు Sexy అత్తారింటికేసి चल ఎక్కేద్దామా
Taxi