Album: Ek Niranjan
Singer: Ranjith
Music: Mani Sharma
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released:
Duration: 05:00
Downloads: 5434751
అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक
निरंजन పిల్లా లేదు, పెళ్ళీ లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావ
లేడు एक निरंजन ఊరే లేదు, నాకో పేరే లేదు నీడా
లేదు, నాకే తోడే లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే
నాకంటూ ఎవరూ లేరే కన్నీళ్ళే లేవులే పది మందిలో ఏకాకిని నా
లోకమే వేరే ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ ఎహే ఒంటరివాడ్నే అమ్మా లేదు,
నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन పిల్లా
లేదు, పెళ్ళీ లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావ లేడు एक
निरंजन Care Of Platform, Son Of Bad Time,
ఆవారా Dot Com ఏ దమ్మారే దమ్ Tons Of Freedom
మనకు అదేరా Problem అరె Date Of బర్తే తెలీయదే పెనుగాలికి
పెరిగాలే ఏ జాలీ జోలా ఎరగనే, నా గోలేదో నాదే తిన్నావా,
దమ్మేసావా అని అడిగేదెవ్వడులే ఉన్నావా, పోయావా అని చూసే దిక్కే లేడే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ
ఎహే ఒంటరివాడ్నే అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ
లేరు एक निरंजन తట్టా లేదు, బుట్టా లేదు, బుట్ట కింద
గుడ్డు పెట్టే పెట్టా లేదు एक निरंजन दिल Is
Burning, Full Of Feeling, No One Is Caring That′s
Okay यार चलता है నేనే నా Darling ఏ కాకా
ఛాయే అమ్మలా నను లేరా అంటుంది ఓ గుక్కెడు రమ్మే కమ్మగా
నను పడుకో పెడుతుంది రోజంతా నాతో నేనే, కల్లోనూ నేనేలే తెల్లారితే
మళ్ళీ నేనే, తేడాలేనే లేదే పది మందిలో ఏకాకిని నా లోకమే
వేరే ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ ఎహే ఒంటరివాడ్నే అమ్మా లేదు, నాన్నా
లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन కిస్సూ లేదు
మిస్సూ లేదు, కస్సు బుస్సు లాడే లష్కు లేదు एक निरंजन