Album: Evaro Evaro
Singer: Hariharan, Kousalya
Music: Chakri
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2014-08-08
Duration: 04:58
Downloads: 193902
ఎవరో ఎవరో ఎదలో ఎవరో అనుకోని వరమై చేరే అమృతాల వరదై
పారే తన పేరే ప్రేమ తనదే ఈ మహిమ తనదే
తొలి జన్మ తరువాతే బ్రహ్మ ఎవరో ఎవరో ఎదలో ఎవరో
చూపుల్లో పున్నమి రేఖలుగా రూపంలో పుత్తడి రేఖలుగా మారింది జీవనరేఖ నా
హృదయంలో తానే చేరాక అధరాలే మన్మధ లేఖ రాయగా అడుగేమెు
లక్ష్మణరేఖ దాటగా బిడియాల బాటలో నడిపే వారెవరో బడి
లేని పాఠమే నేర్పే తానెవరో విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో ఎవరో ఎవరో
(సప పమప పమపమపసగప మపగ గరిగపగ గరి గరిగపగ రిస
రిగరి నిగసరినిసగ సప పమప పమపమపసగప మపగ గరిగపగ గరి గరిగపగ
గరి గరిగరి సగస) మల్లెలతో స్నానాలే పోసి నవ్వులతో నగలెన్నో
వేసి చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై పంపింది
సొగసంతా సాగరమల్లె మారగా కవ్వింత కెరటాలల్లే పొంగగా సరసాల నావలో
చేరే వారెవరో మధురాల లోతులో ముంచే తానెవరో పులకింత
ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో ఎవరో ఎవరో ఎదలో ఎవరో అనుకోని
వరమై చేరే అమృతాల వరదై పారే తన పేరే ప్రేమ తనదే
ఈ మహిమ తనదే తొలి జన్మ తరువాతే బ్రహ్మ ఎవరో
ఎవరో ఎదలో ఎవరో