Album: Gala Gala Paruthunna
Singer: Nihal
Music: Mani Sharma
Lyrics: Kandi Konda
Label: Aditya Music
Released: 2015-08-06
Duration: 04:33
Downloads: 7839686
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గల
గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై
నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా
కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న
గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గల గల పారుతున్న గోదారిలా
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా
నా పైనా మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవెలా
చేరుతావిలా నాలోన ఈ అల్లరి బాగున్నది గల గల
పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా) జల జల జారుతుంటే
కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా) గల గల పారుతున్న గోదారిలా
Girl I Am Watching Your Booty Coz You
Make Me Make Me Feel So Naughty Let′s Go
Out Tonight And Party Girl I Am Watching Your
Veepi Coz To Love You Forever Is My Duty
So Feel It Oh My Baby చామంతి రూపమా తాళలేవుమా
రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఈ లాహిరి నీ ప్రేమని
గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా) గల
గల పారుతున్న గోదారిలా