Album: Hari Paadana
Singer: S.P. Balasubrahmanyam
Music: M.M. Keeravani
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 1995-07-13
Duration: 02:12
Downloads: 206574
హరిపాదాన పుట్టావంటే గంగమ్మా శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా కడలే కౌగిలని కరిగావంటే గంగమ్మా నీ
రూపేదమ్మా నీ రంగేదమ్మా నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా నడిసంద్రంలో నీ
గడపేదమ్మా గంగమ్మా నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో నింగి నెలవంక సంద్రమే
హైలెస్సో నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నెలవంక సంద్రమే