Album: Janapadam Song
Music: Mangli, Sk Baji
Lyrics: Thirupathi Matla
Label: Mangli
Released: 2021-11-30
Duration: 04:20
Downloads: 1159096
జానపదం జన గుండెల జాలువారె జల జల నా ప్రాణపదం గొంతులో
పారడుతుంది గల గల జానపదం జన గుండెల జాలు వారె జల
జల నా ప్రాణపదం గొంతులో పారడుతుంది గల గలా ఈ మట్టి
గుణం అమ్మతనం కలగలిసిన కోవెల ఆ కోవెలలో ఆడుకొనే పెరిగినాను పాటలా
మీ ముందుకొస్తి మంగ్లిలా జానపదం జానపదం జన గుండెల జాలువారె
జల జల నా ప్రాణపదం గొంతులో పారడుతుంది గల గల
నా తల్లి కడుపులోన పెగులరపులే తొలి పాటలై అమ్మ ఒడిని చేరగ
వినిపించె జోల పాటలై తప్పటడుగు లేసినప్పుడు పాటే గొరుముద్దలై నాతోడు నీడగొచ్చినాది
పాటే తోబుట్టువై నా గొంతులో తేనెను దాసి గుండెలపై మోసిన ఆ
పాటతో ప్రపంచానికి పరిచయమే చేసిన జానపదం జానపదం జన గుండెల జాలువారె
జల జల నా ప్రాణపదం గొంతులో పారడుతుంది గల గల మరిసరిస
రిసరిపని సరిపమప మర్రి మరిసనిపనిస రిస్స రిస్సనిపపని సని సనిపమగస
ఎండికొండల శివయ్యకు స్వరాభిషేకముయల కొటి తల్లులకు నేను ఎత్తినాను బోనము తిరొక్క
పాటలల్ల బతుకమ్మ అలంకారము నా పాటకు ఉపిరిపొసిన తల్లి తెలంగాణము కళామ్మతల్లి
కడుపు సల్లగుండ సేరదీసి స్వరాల తోటలోన సాగిపొమ్మని దీవించిన జానపదం జానపదం
జన గుండెల జాలువారె జల జల నా ప్రాణపదం గొంతులో పారడుతుంది
గల గల ఫాట ఊట సెలిమెలో నెనొక్క నీటి చుక్కనై
అలసిన మనుసులను తాక దారగాల చినుకునై ఆదరించినారు నన్ను ఇంటి ఆడబిడ్డలంత
గొప్ప జన్మనిచ్చినమ్మ నాన్న రూణం తీరేదెలా కడదాక నిన్ను మరవను పాటమ్మ
నీకు వందనం కడదాక నిన్ను మరవను పాటమ్మ నీకు వందనం నా
పాటను దీవించిన ప్రతి ఒక్కరికి అంకితం జానపదం జానపదం జన
గుండెల జాలువారె జల జల నా ప్రాణపదం గొంతులో పారడుతుంది గల
గల